Neha Sharma: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న నేహా అందాలు
చిరుత(Chirutha) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ(Neha Sharma) అందరికీ సుపరిచితురాలే. ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి మాత్రం లక్ కలసిరాలేదు. టాలీవుడ్ నుంచి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సత్తా చాటుతున్న నేహా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. బాలీవుడ్ సినిమాలతో పాటూ నేహా ఓ పంజాబీ మూవీలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా అమ్మడు రెడ్ కలర్ స్విమ్ సూట్ లో స్కిన్ షో చేస్తూ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు. నేహా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













