Nabha Natesh: బ్లాక్ శారీలో మనసు దోచేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నభా నటేష్(Nabha Natesh) మధ్యలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల కొన్నాళ్ల పాటూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా అమ్మడు సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంది. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న నభా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా నభా తన ఇన్స్టాలో కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో నభా బ్లాక్ శారీ ధరంచి, లూజ్ హెయిర్ తో చాలా కాన్ఫిడెంట్ లుక్ తో ఎంతో అందంగా కనిపిస్తూ తన ఎద, నడుము అందాలను ఎలివేట్ చేస్తూ పోజులిచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది.






