Kushi Kapoor: ఎద అందాలతో మాయ చేస్తోన్న ఖుషి
శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్న కూతురు ఖుషి కపూర్(Kushi Kapoor) కూడా తన అక్కలాగే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఖుషి చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోపోయినా సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంటోంది. తనదైన స్టైల్, అందంతో ఆకట్టుకునే ఖుషి కపూర్ తాజాగా బ్లాక్ టూ, బ్లూ ప్యాంట్ ధరించి ఎద అందాలు కనిపించేలా అందాలను ఆరబోస్తోంది అమ్మడు. ఖుషి షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.













