Kushi Kapoor: మిడ్డీలో ఖుషి కపూర్ థై షో
శ్రీదేవి(Sridevi) చిన్న కూతురు ఖుషి కపూర్(Kushi Kapoor) రీసెంట్ గా లవ్ యాపా(Lova Yapa) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఖుషి సినిమాలతో కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోషూట్లతో బాగా ఫేమస్ అయింది. ఖుషి ఏ ఫోటోను షేర్ చేసినా అది నిమిషాల్లో వైరలైపోతుంది. ఇప్పుడు ఖుషి తన తాజా షోటో షూట్ తో ఫాలోవర్లకు షాక్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో ఖుషి మిడ్డీ ధరించి థై షో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్, ఖుషి కపూర్ చేసే గ్లామర్ షో కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.













