Kushi Kapoor: ముత్యాల చీరలో మెరిసిపోతున్న ఖుషి

సోషల్ మీడియా వాడకం పెరిగాక ప్రతీ సెలబ్రిటీ తమ గురించి నెట్టింట అప్డేట్స్ ఇస్తూ అందరికీ టచ్ లో ఉంటూ వస్తున్నారు. అందరిలానే శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ (Kushi Kapoor) కూడా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ముత్యాలతో డిజైన్ చేసిన లైట్ పింక్ నెట్టెడ్ శారీ ధరించి అందాలు ఆరబోస్తూ కనిపించగా, ఈ శారీలో ఖుషి మరింత అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.