Kushi Kapoor: నెక్ట్స్ లెవెల్ లో ఖుషి బికినీ ట్రీట్

ప్రతీ ఏటా బీచ్ వెకేషన్లకు వెళ్తూ అక్కడి బీచ్ అందాలను డామినేట్ చేసేలా హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతూ ఉంటారు కపూర్ సిస్టర్స్. అయితే ఈసారి ఖుషి కపూర్(Kushi kapoor) తన ఫ్రెండ్ ఒర్రీతో కలిసి బీచ్ వెకేషన్ కు వెళ్లి అక్కడి నుంచి కొన్ని ఫోలోను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఖుషి చాలా పరిమితంగా బట్టలు ధరించింది. ఆల్మోస్ట్ ఖుషి ఇందులో అర్థనగ్నంగా కనిపించింది. పీలికల లాంటి బికినీ ధరించి తన అందాలన్నింటినీ ఎక్స్‌పోజ్ చేసిన ఈ ఫోటోలతో యూత్ ఒంట్లోని హీటుని మరింత పెంచింది.