Kushi Kapoor: చీరకట్టులో మరింత ట్రెండీగా ఖుషి పోజులు
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురు ఖుషి కపూర్(Kushi Kapoor) ట్రెండీ అవుట్‌ఫిట్ లో కనిపిస్తూ ఫ్యాషన్ ట్రెండ్ ను బాగా ఫాలో అవుతూ ఉంటుంది. తాజాగా ఖుషి నటించిన లవ్ యాపా సినిమా ప్రమోషన్స్ లో తన స్టైల్ ను ఎలివేట్ చేస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ కోసం చీరకట్టులో మెరిసిన ఖుషి, ఎంతో హుందాగా క్లాసీగా, స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. చీరకు తగ్గ మ్యాచింగ్ బ్లైజ్ ధరించి మెరిసే ఆభరణాలతో ఖుషి ఇచ్చిన పోజులు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.













