Krithi Sanon: వెకేషన్ లో కృతి కలర్‌ఫుల్ బికినీ ఫోటోలు

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Krithi Sanon) కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. అందానికి అందం, యాక్టింగ్ కు యాక్టింగ్ తో పాటూ తన ఫ్యాషన్ సెన్స్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కృతి తన వెకేషన్ నుంచి కొన్ని బికినీ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కృతి షేర్ చేసిన ఫోటోల్లో అమ్మడు మల్టీకలర్ డిజైనర్ బికినీలో కనిపించింది. చుట్టూ సముద్రం, క్రూయిజ్ లో భారీ సెటప్, టేస్టీ ఫుడ్ తో పాటూ కొన్ని సెల్ఫీలను కూడా కృతి పోస్ట్ చేయగా, ఆ ఫోటోలో కృతి చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.