Kiara Advani: బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కియారా క్లీవేజ్ షో
ఎంఎస్ ధోని(MS Dhoni) సినిమాతో దేశం మొత్తాన్ని ఆకర్షించిన కియారా అద్వానీ(Kiara Advani) ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. రీసెంట్ గా గేమ్ ఛేంజర్(Game Changer) తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కియారా ఆ సినిమాతో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. మరో రెండు ఓకే చేయాలని చూస్తుంది. ఇంత బిజీ టైమ్ లో కూడా కియారా తన సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లాక్ అవుట్‌ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ శిల్పంలా నిల్చుని ఫోటోలకు పోజులిచ్చింది. ఈ అవుట్‌ఫిట్ లో కియారా శిల్పం లాగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













