Kareena Kapoor: లెహంగాలో అదిరిపోయే అందాలతో కరీనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) రీసెంట్ గా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్(Lakme Fashion Week) ఈవెంట్ లో పాల్గొని అందరినీ మెస్మరైజ్ చేసింది. ర్యాంప్ పై కనిపించిన కరీనా దేవతలా కనిపించింది. ఈ ఫోటోల్లో కరీనాకు చూస్తుంటే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అనేలా అస్సలు అనిపించలేదు. ట్రెడిషనల్ లెహంగా లుక్ లో మెడలో డైమండ్ సెట్ పెట్టుకుని క్లీవేజ్ చేస్తూ కరీనా దిగిన ఫోటోలు నెటిజన్లను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యమంటూ నెటిజన్లు కరీనా ఫోటోలకు కామెంట్లు చేస్తున్నారు.













