Janhvi Kapoor: లెహంగాలో డబుల్ అందంతో జాన్వీ

శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసే జాన్వీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంటుంది. తాజాగా జాన్వీ హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న హాఫ్ స్లీవ్ బ్లౌజ్ ధరించి దానికి కాంబినేషన్ ఉన్న డిజైన్ చేసిన పింక్ లెహంగాను ధరించిం తన అందాన్ని డబుల్ చేసింది. ఈ లెహంగాలో జాన్వీని చూసి అందంలో అమ్మడు జాన్వీన మించేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.