Janhvi Kapoor: వన్ పీస్‌లో జాన్వీ గ్లామర్ ట్రీట్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ఎంపికలతో అందరినీ ఆకట్టుకునే జాన్వీ ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్స్ కు ఎండార్స్‌మెంట్స్ చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే జాన్వీ తాజాగా పింక్ కలర్ వన్ పీస్ డ్రెస్ ధరించి, అందులో ఎద అందాలు, థైస్ అందాలు హైలైట్ అయ్యేలా మిర్రర్ సెల్ఫీలు దిగి యూత్ గుండెల్లో సెగలు రేపుతోంది. ఈ ఫోటోల్లో జాన్వీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.