Jahnvi Kapoor: గోల్డ్ లెహంగాలో మెరిసిపోతున్న జాన్వీ
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను, ఫ్యాషన్ ఎంపికలతో దిగిన ఫోటో షూట్స్ ను నెట్టింట షేర్ చేసే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi kapoor) తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో జాన్వీ గోల్డ్ కలర్ గ్లిట్టర్ కలిగిన వన్ స్లీవ్ లెస్ హ్యాండ్ కలిగిన లెహంగా ధరించి ఎంతో అందంగా మెరిసింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ జాన్వీ “మీ చికిరి” అంటూ క్యాప్షన్ ను జోడించింది. రీసెంట్ గా పెద్ది(Peddi) సినిమా నుంచి చికిరి(Chikiri) అనే సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు కుర్రాళ్లు.







