Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » I am the guy song from aaryan

Aaryan: విష్ణు విశాల్ ఆర్యన్ నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్

  • Published By: techteam
  • October 14, 2025 / 07:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
I Am The Guy Song From Aaryan

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన ‘ఆర్యన్’ (Aaryan) అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటనకు సామ్రాట్ సాహిత్యం అందించారు. జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Telugu Times Custom Ads

ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి చిత్రాలను విడుదల చేశారు. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు విశాల్ FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, గిబ్రాన్ సంగీతం, శాన్ లోకేష్ ఎడిటర్.

ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేస్తారు.

Tags
  • Aryan
  • Praveen K
  • Shraddha Srinath
  • Vishnu Vishal

Related News

  • Mega158 Movie Update 2

    Mega158: మెగా158 లేటెస్ట్ అప్డేట్

  • Rana Daggubati Releases Dhruv Vikram Bison Trailer

    Bison: ధృవ్ విక్రమ్ బైసన్ ట్రైలర్ విడుదల చేసిన రానా దగ్గుపాటి

  • Cmantham To Hit Theatres On November 14 Rp Patnaik Extends Best Wishes

    Cmantham: “సీమంతం” చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా : ఆర్.పి.పట్నాయక్

  • Mitra Mandali Movie Pre Release Event

    Mitra Mandali: ‘మిత్ర మండలి’ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి – హీరో శ్రీ విష్ణు

  • Kushi Kapoor Hot In Saree 2

    Kushi Kapoor: ముత్యాల చీర‌లో మెరిసిపోతున్న ఖుషి

  • Raviteja About Music Director Thaman

    Raviteja: త‌మ‌న్ ఎప్పుడూ ఫ్లాప‌వ‌లేదు

Latest News
  • Google: గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్.. ఆంధ్రప్రదేశ్‌కు గేమ్ ఛేంజర్
  • Dhaka: బంగ్లాదేశ్ సైన్యంలో అంతర్గత సంక్షోభం.. 15 మంది సైనికాధికారుల అరెస్ట్
  • Pakistan: అఫ్గాన్ తో అన్ని సంబంధాలు కట్.. పాకిస్తాన్ కీలక నిర్ణయం…!
  • Siddu Jonnalagadda: నా కోసమే ఎవరు కథలు రాయలేదు – సిద్ధు జొన్నలగడ్డ
  • Durand Line: ‘‘డ్యూరాండ్ లైన్’’.. వివాదం వెనక కారణమేంటి..?
  • Mega158: మెగా158 లేటెస్ట్ అప్డేట్
  • Donald Trump: గాజా శాంతి ప్రణాళిక.. ట్రంప్ పై ప్రశంసల వర్షం..
  • Egypt: గాజాలో శాంతి కుసుమాలు.. ఫలించిన ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు..
  • TANA Paatasala: అట్లాంటాలో పలకబలపంతో తానా పాఠశాల తరగతులు ప్రారంభం
  • Maoist: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ… అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer