Digangana Suryavanshi: బ్లాక్ బ్రా తో హీటెక్కిస్తున్న దిగంగనా
బాలీవుడ్ టెలివిజన్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిగంగనా సూర్యవంశీ(Digangana Surya Vanshi) ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోకి ఎంటరైంది. హిప్పీ(Hippi) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దిగంగనా ఆ తర్వాత వలయం(Valayam), సీటీమార్(Seetimar), క్రేజీ ఫెలో(Crazy Fellow) సినిమాల్లో నటించింది. దిగంగనా సినిమాలైతే చేస్తుంది కానీ దానికి తగ్గ గుర్తింపు, క్రేజ్ మాత్రం అమ్మడికి దక్కడం లేదు. సినిమాల పరంగా క్రేజ్ అందుకోకపోయినా ఈ బ్యూటీకి సోషల్ మీడియా ద్వారా మాత్రం మంచి ఫాలోయింగే వస్తోంది. రీసెంట్ గా అమ్మడు తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. ఈ ఫోటోల్లో దిగంగనా బ్లాక్ బ్రా ధరించి దానిపై వైట్ షర్ట్ వేసుకుని ఆ షర్ట్ బటన్స్ ను పెట్టకుండా తన ఎద అందాలను ఆరబోస్తూ హీటెక్కించే అందాలను ఆరబోయగా, నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.






