బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న దివి
దివి(Divi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్(Bigg Boss) తో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దివి కొన్ని సినిమాల్లో, సిరీస్‌ల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు తన రెగ్యులర్ అప్డేట్స్ ను అందిస్తూ టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా దివి స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఈ ఫోటోల్లో దివి బ్లాక్ కలర్ సింగిల్ సైడ్ షోల్డర్ బాడీ కాన్ డ్రెస్, బాటమ్ చీలిక ఉన్న డ్రెస్ ను ధరించి తన ఫ్యాషన్ సెన్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకులు, కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








