Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Akhanda 2 thandavam first look teaser on june 9th

Akhanda 2: జూన్ 9న ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

  • Published By: techteam
  • June 8, 2025 / 08:35 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Akhanda 2 Thandavam First Look Teaser On June 9th

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

Telugu Times Custom Ads

తాజాగా కర్స్ డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేశారు. అఖండ 2 ఫస్ట్ లుక్, టీజర్ జూన్ 9న, బాలకృష్ణ పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల కానున్నాయి. ఈ పోస్టర్‌లో నంది, డమరుకంతో కూడిన త్రిశూలం కనిపిస్తుంది, దాని నేపథ్యంలో విశ్వ దిక్సూచి ఉంటుంది. ఇది NBK పుట్టినరోజుకు డబుల్ ట్రీట్ అవుతుంది. ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేస్తోంది.

సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సంగీత సంచలనం S థమన్ సంగీతం అందిస్తున్నారు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ C రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు. AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

 

Tags
  • Akhanda 2-Thandavam
  • Balakrishna
  • Boyapati Sreenu
  • Gopi Achanta
  • Raam Achanta

Related News

  • Priyanka Arul Mohan Disappoints Pawan Fans

    Priyanka Arul Mohan: ప‌వ‌న్ ఫ్యాన్స్ ను డిజ‌ప్పాయింట్ చేసిన ప్రియాంక‌

  • Peddi Viji Chandrasekhar Joins Ram Charans Biggie To Play A Key Role

    Viji: అప్పుడు బాల‌య్య‌కు త‌ల్లిగా, ఇప్పుడు చ‌ర‌ణ్ కు త‌ల్లిగా

  • Even Though I Wanted To Die Seven Times From Depression

    Mohini: డిప్రెష‌న్ తో ఏడు సార్లు చ‌నిపోవాల‌నుకున్నా

  • Janhvi Kapoor About Her Marriage

    Janhvi Kapoor: పెళ్లి ప్లానింగ్ కు ఇంకా చాలా టైముంది

  • Mad Director Who Shelved Ravi Tejas Film

    Kalyan Shankar: ర‌వితేజ సినిమాను ప‌క్క‌న పెట్టిన మ్యాడ్ డైరెక్ట‌ర్?

  • Nani Movie With Director Shouryuv

    Nani: హాయ్ నాన్న డైరెక్ట‌ర్ తో నాని పీరియాడిక‌ల్ డ్రామా

Latest News
  • Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
  • Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
  • YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
  • Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
  • Priyanka Arul Mohan: ప‌వ‌న్ ఫ్యాన్స్ ను డిజ‌ప్పాయింట్ చేసిన ప్రియాంక‌
  • Quantum Computing: ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌పై అమరావతి గుర్తింపే చంద్రబాబు లక్ష్యం..
  • Beauty: బ్యూటీ చూశాక అమ్మాయిల‌కు తండ్రులు గుర్తొచ్చి క‌న్నీళ్లు రావ‌డం ఖాయం
  • TANA: తానా మిడ్ అట్లాంటిక్ మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజయవంతం
  • Bejing: ఆర్థిక సుడిగుండంలో చైనా.. కోలుకునే సత్తా ఉందంటున్న నిపుణులు…
  • Viji: అప్పుడు బాల‌య్య‌కు త‌ల్లిగా, ఇప్పుడు చ‌ర‌ణ్ కు త‌ల్లిగా
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer