నాలుగు పదుల వయసులోనూ కరీనా గ్లామర్ షో
దేశ వ్యాప్తంగా అందరికీ సుపరిచితురాలైన కరీనా కపూర్ వయసు 43 ఏళ్లు. అయినప్పటికీ మూడు పదుల వయసులో ఉన్నట్లు మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కరీనా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉందంటే దానికి కారణం ఆమె అందమే. తాజాగా కరీనా కపూర్ షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. బంగారు వర్ణపు డ్రెస్ లో కరీనా కపూర్ ఎద అందాలు, థై షో చేస్తూ చేసిన గ్లామర్ షో చూసి కొత్త హీరోయిన్స్ కూడా ఇంత అందంగా కనిపించరేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరీనా కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













