Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News Usa » Putin opponents and russian liberals celebrate navalnys oscar success

పుతిన్ విరోధిపై తీసిన చిత్రానికి ఆస్కార్

  • Published By: techteam
  • March 14, 2023 / 03:13 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Putin Opponents And Russian Liberals Celebrate Navalnys Oscar Success

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం కొనసాగిస్తున్న వేళ, పుతిన్‌ విరోధి అలెక్సీ నవానీపై తెరకెక్కించిన చిత్రానికి ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా నవానీ చిత్రం ఎంపికైంది. రష్యాకు చెందిన అలెక్సీ నవానీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. పుతిన్‌ ప్రభుత్వ పాలనలో జరిగిన పలు అవినీతి వివరాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అధ్యక్ష పదవికి పుతిన్‌పై పోటీ చేసిన  నవానీ ప్రజాదారణను కూడా పొందారు. 2021 జనవరి నుంచి ఆయన పలు అభియోగాలతో జైల్లోనే ఉన్నారు. కోర్టు ఆయనకు తొమ్మిదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ పరిణామాలన్నింటిని ఆధారంగా చేసుకుని కెనడాకు చెందిన డైరెక్టర్‌ డేనియల్‌ రోహెర్‌ నవానీ పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. 

Telugu Times Custom Ads

 

 

Tags
  • celebrate
  • In Telugu News
  • Latest News
  • Latest News Telugu
  • Latest News Updates

Related News

  • Pak Pm Asim Munir Meet Trump At White House

    Whitehouse: అమెరికా-పాక్ వాణిజ్యబంధం.. భారత్ కు ఇబ్బందేనా…?

  • America Saudi Arabia Support To Pakistan

    Delhi: పాక్ వైపు అమెరికా, సౌదీ.. మరి భారత్ సంగతేంటి…?

  • Pak Pm Shehbaz Sharif Praises Trump Says Trump Stopped India And Pak War

    Shahbaz Sharif: అమెరికా అధ్యక్షుడిపై పాక్‌  ప్రధాని షెహబాజ్‌ ప్రశంసలు

  • India And Us Aim To Finalize Bilateral Trade Agreement At The Earliest

    India:భారత్‌, అమెరికా నిర్ణయం…వీలైనంత త్వరగా

  • Pressure On India With Trumps Tariffs India Is Angry Over Nato Chiefs Comments

    Trump Tariffs: ట్రంప్ సుంకాలతో భారత్‌పై ఒత్తిడి.. నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం!

  • Europe Is Readying For Direct Conflict With Russia

    Russia: రష్యా వర్సెస్ నాటో.. మీ ఫైటర్స్ జెట్స్ వస్తే కూల్చేసామని క్రెమ్లిన్ కు హెచ్చరిక

Latest News
  • Venkaiah Naidu: అగ్రరాజ్యం  ఆంక్షలు సరికాదు : వెంకయ్యనాయుడు
  • Breakfast: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త
  • Chandrababu: పవన్‌ కల్యాణ్‌కు  సీఎం చంద్రబాబు పరామర్శ
  • Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
  • Upasana Konidela: ఢిల్లీలో బతుకమ్మ 2025 వేడుకకు గౌరవ అతిథిగా హాజరైన ఉపాసన కొణిదెల
  • Ramcharan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి
  • Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్ అక్టోబర్ 1న రిలీజ్
  • Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • Devara2: దేవ‌ర‌2 పై క్లారిటీ వ‌చ్చేసిందిగా!
  • Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer