YuppTV ఆసియా కప్ 2018 కొరకు విశిష్ట హక్కులను పొందింది
YuppTV, దక్షిణ ఆసియా అంశాల కొరకు ప్రపంచ ఓటిటి లీడర్, ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్, మరియు ఐరోపా ఖండం క్రింద గల అన్ని దేశాలలో 15 సెప్టెంబర్ నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2018 కొరకు విశిష్ట డిజిటల్ హక్కులు పొందింది. 15 సెప్టెంబర్ న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2018 లో భారతదేశాం, పాకిస్తాన్, శ్రీ లంక, ఆఫ్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్ జట్ల మధ్య క్రియాశీలక ఆటలను నిర్వహిస్తోంది మరియు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ క్వాలిఫైయర్ యొక్క విజేతకోసం 28 సెప్టెంబర్ వరకు నిర్వహిస్తోంది. ఇటీవలి ఈ విషయాన్ని అనుసరిస్తూ, క్రికెట్ ఔత్సాహికులు YuppTV పై ఆటను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
ఇటీవలి సమాచారంపై వ్యాఖ్యానిస్తూ, ఉదయ్ రెడ్డి, ఫౌండర్ మరియు సిఇఓ, YuppTV, ఇలా అన్నారు, “మా YuppTV, వేదికపై ఆసియా కప్ 2018 ని నిర్వహించడానికి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. క్రికెట్, ఒక క్రీడగా, క్రికెట్ ఔత్సాహికులలో ఒక మతపరమైన అనుసరణ కలిగి ఉంది మరియు మేము వారికి క్రీడను లైవ్ లో, ఎప్పుడైనా, ఎక్కడైనా వారి సౌకర్యం ప్రకారంగా వీక్షించడానికి వీలుకల్పిస్తున్నందుకు ఆనందిస్తున్నాము. యూజర్స్ అందరూ అనుకూలంగా ప్రతిస్పందిస్తారని మరియు మా వేదికపై వారి వినోద మోతాను సౌకర్యవంతంగా పొందుతారని మేము ఆశిస్తున్నాము.”
ఈ సంవత్సరం, ఆసియా కప్, అబు దాబి మరియు దుబాయ్ లో నిర్వహించబడుతుంది. క్రికెట్ ప్రేమికులు ఈ సిరీస్ కొరకు www.yupptv.com లో సబ్స్క్రైబ్ చేయవచ్చు మరియు YuppTV పై లైవ్ ఆక్షన్ వీక్షించవచ్చు. యూజర్స్, ఈమ్యాచులను లైవ్ లో YuppTV ఆప్ ఆన్-ద-గో ద్వారా వారి ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులలో లేదా ఏదైనా ఇంటర్నెట్ కు వీలుకల్పించబడిన పరికరంలో కూడా ఆనందించవచ్చు.
మరింత సమాచారం కోసం www.yupptv.com ను సందర్శించండి.













