ఈనెల 23న హైదరాబాద్ కు రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 23న హైదరాబాద్ రానున్నారు. శిల్పకళావేదికలో జరిగే వరల్డ్ డివైన్ ఫోరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.













