Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Make modi as pm we will cancel muslim reservations in telangana amit shah

‘‘తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం’’.. అమిత్ షా సంచలన హామీ

  • Published By: techteam
  • April 26, 2024 / 09:30 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Make Modi As Pm We Will Cancel Muslim Reservations In Telangana Amit Shah

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అందిస్తామని అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ మేరకు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపై మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను తెచ్చింది కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలేనని, తాము ఈ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగు-బలహీన వర్గాల ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.

Telugu Times Custom Ads

అనంతరం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ అమిత్ షా.. హస్తం పార్టీ తెలంగాణను ‘ఏటీఎం ఆఫ్ ఢిల్లీ’గా మార్చిందని, రాష్ట్రంలో అవినీతి సమస్యలను పరిష్కరించడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని, అందుకే మందిరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేసులు వేసిందని విమర్శించిన అమిత్ షా.. ఆ కేసులన్నింటిలోనూ మోదీ గెలిచి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారని, బాలరాముడిని ప్రతిష్ఠించారని వివరించారు. జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి.. 70 ఏండ్ల సమస్యను పరిష్కరించామని తెలిపారు. చివరిగా బీఅర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆరోపించిన అమిత్ షా.. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అందుకే ఎంపీగా రఘునందన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

 

Tags
  • amit shah
  • BJP
  • Muslim Reservation
  • Telangana

Related News

  • Representatives Of Eli Lilly Met With Cm Revanth Reddy At Iccc

    Eli Lilly: ఐసీసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు

  • Now Dk Aruna Has Eyes On Cm Seat

    DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే

  • Sahitya Award For Chaganti Koteswara Rao

    Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం

  • Revanth Reddy Was Targeted By His Own Party Leaders

    Target Revanth: డ్యామేజ్ కంట్రోల్..!? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సొంత పార్టీ నేతలు..!!

  • Telugu Youth Dies Of Heart Attack In London

    London:లండన్‌లో తెలుగు యువకుడి మృతి

  • Kavithas Key Steps Political Color For Awakening

    Kavitha: కవిత కీలక అడుగులు.. జాగృతికి రాజకీయ రంగు!?

Latest News
  • Eli Lilly: ఐసీసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు
  • DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే
  • Virginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
  • Dallas: డల్లాస్‌ లో విద్యార్థి మృతిపై ఆటా దిగ్భ్రాంతి
  • Srisailam: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి : చంద్రబాబు
  • Vijayanagaram:ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు
  • Growpedia :ఎలాన్‌ మస్క్‌ మరో కొత్త బిజినెస్‌.. వికీపీడియాకు పోటీగా
  • Krithi Shetty: చీర‌లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న బేబ‌మ్మ‌
  • Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
  • మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) గురించి అవగాహన
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer