పుల్లెల గోపీచంద్ కు అరుదైన గౌరవం
భారత్ బాడ్మింటన్ ఛీప్ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కోచ్‌కు అందించే జీవితసాఫ్య అవార్డును ప్రధానం చేసింది. 2019 సంవత్సరంలో గోపీచంద్ చేసిన సేవలకు ఈ అవార్డు ఇచ్చామని కమిటీ వెల్లడించిది. పురుషుల విభాగంలో గోపీచంద్ ఈ అవార్డు దక్కించుకున్నారు. గత కొంతకాలంగా భారత బ్మాడ్మింటన్ ఛీప్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బ్మాడ్మింటన్కు చేసిన సేవలకు గాను ఐఒసి వివిధ వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తుంది. భారత్‌లో బ్యాడ్మింటన్ ఆట వృద్ధికి గోపీచంద్ ఎంతగానో కృషి చేస్తున్నారని కమిటీ వెల్లడించిది.













