మీడియా తో వైయస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్రానికి చెందిన రెండు ముఖ్యమైన అంశాలపై చంద్రబాబుది నిర్లక్ష్య వైఖరి.. స్పష్టమైన ప్రకటనలు లేకుండానే చంద్రబాబు విదేశాలకు వెళ్లారు.. పోలవరం అంశం పై చిట్ చాట్ లో చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం.. తూతూ మంత్రంగా కాపు రిజర్వేషన్ల పై చంద్రబాబు ప్రకటన చేశారు.. 1994 లో రెండు హామీలతో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.. మధ్య నిషేదం,రూ.2 కిలోల బియ్యమంటూ చంద్రబాబు హామీలిచ్చారు.. అధికారంలోకి రాగానే ఆ హామీలకు చంద్రబాబు మంగళం పాడారు.. 1999లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువు హామీ ఏ మైంది..? 2014 లో చంద్రబాబు 5 సంతకాల పరిస్ధితి ఏమిటి..? అడ్డగోలు ప్రచారాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు.. పోలవరం నిర్మాణ ఆదాయాన్ని పిండుకోవటమే చంద్రబాబు కు తెలుసు.. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం పోలవరాన్ని పూర్తి చేయటాన్ని చంద్రబాబు మరిచిపోయారు.. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీికి తీవ్ర నష్టం జరుగుతోంది.. పోలవరానికి అనేక అనుమతులు తీసుకొచ్చిన ఘనత వైయస్ఆర్ ది.. వైయస్ ఆర్ హాయాంలో పోలవరాన్నిఅడ్డుకున్న వ్యక్తి చంద్రబాబే.. 2018 లో పోలవరం పూర్తి చేస్తానన్న బాబు హామీ ఏమైంది..?
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి..













