టిడిపి బాధ్యులు ఆడబిడ్డలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: CM
చదువులో,ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టిడిపి ఘనతే
టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు,టిడిపి బాధ్యులు
ఆడబిడ్డలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు
చదువులో,ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టిడిపి ఘనతే
ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ ఇచ్చిందే
ఆడబిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ పెట్టింది టిడిపినే
అన్నాచెల్లెళ్ల బంధం-తెలుగుదేశంపార్టీతో అనుబంధం
అప్పుడు ‘అన్న ఎన్టీఆర్’ పై కుట్రలు తిప్పికొట్టింది ఆడబిడ్డలే
ఇప్పుడు ‘చంద్రన్నపై కుట్రలను’ చిత్తు చేయాల్సింది మహిళలే
మహిళలే తెలుగుదేశానికి జవజీవాలు













