ఒక అన్న ఇచ్చిన కానుకగా మహిళల్లో సంతృప్తి
ఒక అన్న ఇచ్చిన కానుకగా మహిళల్లో సంతృప్తి.
పెద్దకొడుకు ఇచ్చాడన్న ఆనందం వృద్దుల్లో.
దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
పించన్ల పెంపు అనుత్పాదక వ్యయం కాదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
‘పసుపు-కుంకుమ’ ఉత్పాదక వ్యయం
ఎన్టీఆర్ రూ.2బియ్యం ఉత్పాదక వ్యయం
మహిళలు డబ్బు దుర్వినియోగం చేయరు
అందుకే ఒక్కో మహిళకు రూ.20వేలు ఇచ్చాం.
మహిళలకే రూ.24వేల కోట్లు ఇస్తున్నాం
చెక్కులు చెల్లవనే దుష్ప్రచారం నమ్మవద్దు.
రేపటినుంచే డబ్బులు తీసుకోవచ్చు.
రూ.2,400కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశాం
ఒక అన్న ఇచ్చిన కానుకగా మహిళల్లో సంతృప్తి.
పెద్దకొడుకు ఇచ్చాడన్న ఆనందం వృద్దుల్లో.
దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
ప్రత్యర్దుల దుష్ప్రచారం తిప్పికొట్టాలి













