ఎన్టీఆర్ హయాంలో,ఇప్పుడూ పోరాడుతోంది రాష్ట్రం కోసమే
ఎన్టీఆర్ హయాంలో,ఇప్పుడూ పోరాడుతోంది రాష్ట్రం కోసమే
అప్పుడు,ఇప్పుడు మన పోరాటం కేంద్రంపైనే: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆ రోజు పోరాడి సాధించాం-ఈ రోజు పోరాడి సాధిస్తాం
ఆ రోజు కేంద్రం కుట్రలు తిప్పికొట్టాం-ఈ రోజు కుట్రలు తిప్పికొడతాం
161మంది ఎమ్మెల్యేలు ఆరోజు ఎన్టీఆర్ వెంట కట్టుబట్టలతో వచ్చారు.
ఎన్టీఆర్ ను మళ్లీ సీఎం చేశాకే పోరాటం విరమించారు.
ఆ రోజు దేశం మొత్తం మనతో ఉంది. ఈ రోజు దేశం మొత్తం మనకు అండగా ఉంది.
ఆ రోజు ఆత్మగౌరవం కోసమే పోరాడాం. ఈ రోజు ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాం
తెలుగుజాతికి గుర్తింపు,గౌరవాన్ని తెచ్చింది ఎన్టీఆరే
తెలుగుదేశం పార్టీ చరిత్రే ‘మహా నాయకుడు’ సినిమా
ప్రతి పేదకుటుంబం మహానాయకుడు సిన్మా చూడాలి
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే వినూత్న సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ సంక్షేమాన్ని సంతృప్త స్థాయికి చేర్చాం.
మహానాయకుడు సినిమా మంచి స్ఫూర్తి ఇస్తుంది.













