1950 నెంబర్ కు ఫోన్ చేసి ఓట్లు తనిఖీ చేయాలి
టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు
ఎన్నికల యుద్ధం నగారా మోగింది: ముఖ్యమంత్రి చంద్రబాబు
చాలాముందే మనం అంతా సమాయత్తం అయ్యాం
25 ఎంపి స్థానాల పరిధిలో సమీక్ష పూర్తి చేశాం
ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది
ఎన్నికల తేది గడువు ఖచ్చితంగా 30రోజులే ఉంది
తక్కువ సమయం అయినా సమర్ధంగా పనిచేస్తాం
నెల రోజులు ముందే ఎన్నిక రావడం మనకే మంచిది
ఎండలు ముదరకుండానే ఎన్నికలు రావడం మనకే మంచి
ఈ 5 రోజులు ప్రతి రోజూ ఓట్లు తనిఖీ చేసుకోవాలి
తుది జాబితా దాకా ఓట్లు ఉన్నాయో, లేవో చూడాలి
స్మార్ట్ ఫోన్ మనవద్ద ఉన్న ఆయుధం.
వాటిల్లో ఎప్పటికప్పుడు ఓట్లు చెక్ చేసుకోవాలి
1950 నెంబర్ కు ఫోన్ చేసి ఓట్లు తనిఖీ చేయాలి.













