హైకోర్టు విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైకోర్టు విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రపతి -జనవరి 1, 2019 నుంచి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
హైకోర్టు విభజనకు సంబందించి 3 పేజీల్లో ఉత్తర్వులు జారీ – గెజిట్ జారీ చేసిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ – జనవరి 1, 2019 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక హైకోర్టులు -జనవరి 1, 2019 నుంచి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు – ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులు కేటాయింపు – తెలంగాణకు 10 మంది కేటాయింపు- హైదరాబాద్ హైకోర్టు ఇకపై హైకోర్ట్ ఆఫ్ తెలంగాణగా పేరు మార్పు – తెలంగాణ హైకోర్టును ఎంచుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సుభాష్ రెడ్డి
ఏపీకి కేటాయించిన జడ్జిలు :
జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి
జస్టిస్ దామా శేషాద్రి నాయుడు
జస్టిస్ మాంధాత సీతారామమూర్తి
జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద రావు
జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి
జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి
జస్టిస్ గుడిసెల శ్యాంప్రసాద్
జస్టిస్ కుమారి జావల్కర్ ఉమాదేవి
జస్టిస్ నక్కా బాలయోగి
జస్టిస్ తెల్లప్రోలు రజనీ
జస్టిస్ డీవీఎస్ సూర్యనారాయణ సోమయాజులు
జస్టిస్ కొంగర విజయలక్ష్మీ
జస్టిస్ మంథోజ్ గంగారావు
జస్టిస్ రమేష్ రంగనాథన్
జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్
జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి













