జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే టిడిపి మద్దతు
కృష్ణా,కడప,కర్నూలు 3జిల్లాల సమీక్ష పూర్తి చేశాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ప్రజాప్రతినిధులు,బూత్ కన్వీనర్లు,పార్టీ బాధ్యులు
కృష్ణా,కడప,కర్నూలు 3జిల్లాల సమీక్ష పూర్తి చేశాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
4పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష పూర్తి.
మరో 2పార్లమెంట్ నియోజకవర్గాలపై ఈ రోజే సమీక్ష.
అన్నిస్థాయిల్లో తెలుగుదేశం పార్టీని సంసిద్ధం చేస్తున్నాం.
జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే టిడిపి మద్దతు
ఏపి ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మద్దతు.
జాతీయస్థాయిలో కలిసివచ్చే పార్టీలతో కలిసి నడుస్తాం.
రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు ఎవరికివారే పోటీ చేస్తాం.