Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Tdp decides to boycott budget session to hold mock andhra assembly meet 2

రెండు రోజుల పాటు మాక్ అసెంబ్లీ… టీడీపీ

  • Published By: cvramsushanth
  • May 19, 2021 / 09:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Tdp Decides To Boycott Budget Session To Hold Mock Andhra Assembly Meet 2

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్షం భేటీ అయ్యింది. ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మాక్‍ అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ శాసనసభాపక్షం (టీడీఎల్పీ) నిర్ణయించింది. రేపు గురువారం (20వ తేదీ) సాయంత్ర 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ఎల్లుండి (21వ తేదీ) శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాక్‍ అసెంబ్లీ నిర్వహించనున్నట్టు టీడీఎల్పీ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రెండు రోజుల పాటు మాక్‍ అసెంబ్లీ జరపాలని నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్‍ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

Telugu Times Custom Ads

 

Tags
  • AP
  • boycott
  • Budget session
  • Mock Assembly
  • tdp

Related News

  • Kondapalli Srinivas Assures Janasena Mla Vara Prasad

    Kondapalli Srinivas: జనసేన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చిన టీడీపీ మంత్రి

  • Prakasham Sp Harshavardhan Raju Visits Ongole One Town Police Station

    Prakasham: సడెన్ గా స్టేషన్ కు ఎస్పీ, ఉలిక్కిపడ్డ పోలీసులు

  • Chandrababu Speech In Ap Assembly 2

    Chandrababu: పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం

  • Article On Ys Jagan Attend Assembly

    YS Jagan: అసెంబ్లీకి వెళ్లండి జగన్ గారూ..!!

  • Jana Sena Activist Appointed As Srikalahasti Temple Trust Board Chairman

    Pawan Kalyan: శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌గా జనసేన కార్యకర్త..

  • Jagan Conditions To Attedn Assembly

    Jagan: సభ హాజరుపై జగన్ కండిషన్స్ ..స్పీకర్ స్పందనపై ఆసక్తి..

Latest News
  • ATA: అక్టోబర్ 5న అమెరికన్ తెలుగు అసోసియేషన్ దసరా వేడుకలు
  • NATS: అక్టోబర్ 11న నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ తొలి వార్షికోత్సవం
  • India-US: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం: రణధీర్ జైస్వాల్
  • Rahul Gandhi: రాహుల్ గాంధీ మెదడు చోరీకి గురైంది: దేవేంద్ర ఫడ్నవీస్
  • Political Parties: 474 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ
  • Sam Pitroda: పాక్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంది: సామ్ పిట్రోడా కామెంట్స్ వైరల్
  • Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” టీజర్
  • Sharwanand: శర్వా UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్
  • Kanthara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్
  • K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer