Krishna Raju: ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు : డిప్యూటీ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో రాష్ట్ర ముఖ్యమంత్రి(Chief Minister), డిప్యూటీ సీఎం (Deputy CM), మంత్రుల (Ministers) కు సీట్లను కేటాయించారు. అనంతరం ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లకు సీట్లను కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ శాసనసభాపక్షనేత జగన్కు ప్రతిపక్ష బెంచీలో ముందు వరుసలో సీట్ కేటాయించారు.













