ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం ఖాయం
తెదేపా విజయానికి సైలెంట్ గా ప్రజల ఓటింగ్ అరాచకాలకు పాల్పడుతున్న జగన్ కు కటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబాలకు కులం, మతం, భాష, ప్రాంత, వర్గవైషమ్యాలు లేకుండా మానవతా దృక్పథంతో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిన ఘనత, పాలనాదక్షత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది…ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం ఖాయం…ఇది ప్రతి ఆంధ్రుడి ఆశయం, లక్ష్యం…ప్రతి ఒక్క ఓటరు తన విజయంగా భావించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోడానికి నడుం బిగించారు…ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మళ్ళీ.అధికారంలో కూర్చోబెట్టడానికి తన విధిగా భావిస్తున్నారు…













