CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి

వైసీపీ సోషల్ మీడియా (Social media) ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargav Reddy) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. గుంటూరు (Guntur) లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఓ సోషల్ మీడియా కేసులో అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం భార్గవ్‌రెడ్డి తిరిగి వెళ్లిపోయారు.