పోలవరం 5కోట్ల ఆంధ్ర ప్రజల కలల ప్రాజెక్టు
ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అంశాలు
40-45రోజుల తరువాత పోలవరంపై సమీక్ష చేశాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
మార్చి, ఏప్రిల్ లో అనుకున్న అంచనాలను చేరలేకపోయాం
ఆయా అంశాలలో కొంతమేర పనుల వేగం తగ్గింది.
స్పిల్ చానల్ ఎర్త్ వర్క్
ఫిబ్రవరి 13.55 లక్షల క్యూబిక్ మీటర్లు
మార్చి 9.59 లక్షల క్యూబిక్ మీటర్లు
ఏప్రిల్ 4.80 లక్షల క్యూబిక్ మీటర్లు
పైలట్ చానల్ ఎర్త్ వర్క్
ఫిబ్రవరి 74 వేల క్యూబిక్ మీటర్లు
మార్చి లక్షా 26 వేల క్యూబిక్ మీటర్లు
ఏప్రిల్ 22 వేల క్యూబిక్ మీటర్లు
అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్
ఫిబ్రవరి లక్షా 16 వేల క్యూబిక్ మీటర్లు
మార్చి లక్షా 63 వేల క్యూబిక్ మీటర్లు
ఏప్రిల్ 83 వేల క్యూబిక్ మీటర్లు
స్పిల్ వే కాంక్రీట్ వర్క్
ఫిబ్రవరి 65,162 క్యూబిక్ మీటర్లు
మార్చి 74,119 క్యూబిక్ మీటర్లు
ఏప్రిల్ 26,806 లక్షల క్యూబిక్ మీటర్లు
స్పిల్ చానల్ కాంక్రీట్ వర్క్
ఫిబ్రవరి 1,49,500 క్యూబిక్ మీటర్లు
మార్చి 99,900 క్యూబిక్ మీటర్లు
ఏప్రిల్ 47,800 క్యూబిక్ మీటర్లు
పోలవరం ప్రాజెక్టు – ఇప్పటివరకు పూర్తయిన పనులు
మొత్తం ప్రాజెక్టు 68.99%
తవ్వకం పనులు 84.60%
కాంక్రీట్ పనులు 72.40%
కుడి ప్రధాన కాలువ 90.87%
ఎడమ ప్రధాన కాలువ 70.38%
రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 66.22%
ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71%
దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04%
డయాఫ్రమ్ వాల్ 100%
జెట్ గ్రౌంటింగ్ 100%
కాంక్రీట్ వర్క్
మొత్తం కాంక్రీట్ పనులు – 38.88 లక్షల క్యూబిక్ మీటర్లు
పూర్తయిన పనులు – 28.16 లక్షల క్యూబిక్ మీటర్లు (72.40%)
మిగిలిన పనులు – 10.72 లక్షల క్యూబిక్ మీటర్లు
ఎర్త్‌వర్క్
మొత్తం తవ్వకం పనులు – 1169.56 లక్షల క్యూబిక్ మీటర్లు
పూర్తయిన పనులు – 989.16 క్యూబిక్ మీటర్లు (84.60%)
మిగిలిన పనులు – 180.40 లక్షల క్యూబిక్ మీటర్లు
పోలవరం ప్రాజెక్టు పనులు ఓవరాల్ గా 69% పూర్తయ్యాయి. ఇంకా 31% పనులు పూర్తి చేయాల్సివుంది
ఇంకా గరిష్టంగా 50రోజుల వ్యవధి ఉంది. ఈ లోపు కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయాలి.
పోలవరం పనులకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సింది రూ.4,508.35 కోట్లు.
కావాలని కొందరు బాధ్యతారహితంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరైంది కాదు
గతంలో కూడా దీనిని ఏటిఎం అని ఎద్దేవా చేశారు. ఇది ఏటిఎం కాదు, ఎనీ టైమ్ వాటర్ అని అప్పుడే చెప్పాను
పోలవరం 5కోట్ల ఆంధ్ర ప్రజల కలల ప్రాజెక్టు. ఇప్పటికే 45రోజులు మందకొడిగా జరిగింది. రాబోయే 60రోజులు శరవేగంగా చేస్తాం. 60రోజుల పనిపై కార్యాచరణ సిద్ధం చేస్తాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. ఇంకా అదనంగా మెషీనరీ తెప్పించడం,వనరులు సమీకరించడం చేస్తాం.
జూన్-జులైలో వచ్చే వరదనీటిని గ్రావిటి కింద తీసుకురాగలగాలి.
పురుషోత్తపట్నం వల్ల ఏలేరు రిజర్వాయర్ నింపాం. ఏలేరు రైతాంగానికి నీటిని అందజేశాం. విశాఖ వాసులకు తాగునీటిని అందించాం.
పోలవరానికి, అమరావతికి ప్రజలే ముందుకొచ్చి విరాళాలిస్తున్నారు. అభివృద్ధి పట్ల ఆంధ్రుల్లో ఉన్న స్ఫూర్తి అది.













