ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముంబయిలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి (Discharge) అయ్యారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి (Dhirubhai Ambani Hospital)లో పవన్ భుజానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో 4 రోజుల చికిత్స తర్వాత ఇవాళ ఉదయం వైద్యులు (Doctors) డిశ్చార్జ్ చేశారు.








