స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ స్వామి వారి దేవస్థానం నందు తేదీ: 25-05-2021 మంగళవారం నుండి ప్రతిరోజు ఉదయం 7.30 గంటల నుండి 9:00 గంటల వరకు ఆలయ వేదపండితులు మరియు అర్చకుల ద్వారా మృత్యుంజయ జపము నిర్వహించబడును.
ఆసక్తి కలిగిన భక్తులు పుర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రింది ఇవ్వబడిన గూగుల్ మీట్ link ద్వారా భక్తులు వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాన్ని 25-05-2021వ తేది ప్రతిరోజు ఉదయం 07.30 నుండి 09.00 గంటల వరకు గూగుల్‌మీట్ ద్వారా భక్తులు వీక్షించవచ్చు.
To join the meeting on Google Meet,
Click this link: https://meet.google.com/gtd-fmzd-zct
Or open Meet and enter this code: gtd-fmzd-zct
ఇట్లు
శ్రీ స్వామివారి సేవలో
Principal Secretary Endowments Vani Mohan IAS