ఏపీలో ఐపీఎస్‌ల బదిలీ…
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది… వివరాలు ఇలా ఉన్నాయి
ఇసుక, మద్యం అక్రమ రవాణా నిరోధానికై ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ గా ఐజీ వినీత్ బ్రిజలాల్ నియామకం
2015, 2016 బ్యాచ్ లకు చెందిన జూనియర్ ఐపీఎస్ అధికారులు 9 మంది ని వివిధ జిల్లాలకు ఎన్ఫోర్సుమెంట్ అదనపు ఎస్పీలుగా నియామకం
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో డీజీపీ
ఆరిఫ్ హఫీజ్-అడిషనల్ ఎస్పీ (గుంటూరు రూరల్)
సుమిత్ సునీల్-అడిషనల్ ఎస్పీ (తూ.గో.జిల్లా)
రాహుల్‌దేవ్ సింగ్-అడిషనల్ ఎస్పీ(విశాఖ రూరల్)
అజిత వేజెండ్ల-అడిషనల్ ఎస్పీ (విశాఖ సిటీ)
గౌతమి-అడిషనల్ ఎస్పీ (కర్నూలు)
వకుల్ జిందాల్-ఏఎస్పీ (కృష్ణాజిల్లా)
రిషాంత్‌రెడ్డి-ఏఎస్పీ (చిత్తూరు)













