‘నీరు-ప్రగతి’ పై సీఎస్ ఏ.సి. పునేటా టెలికాన్ఫరెన్స్
ఆయుష్మాన్ భారత్ లో మన రాష్ట్రం దేశంలోనే ముందుంది : సీఎస్ పునేటా
జలవనరులశాఖకు 7 అవార్డులు వచ్చాయి
ఇంధన పొదుపులో నెంబర్ వన్ గా ఉన్నాం.
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
నీటితో చెరువులను నింపాలి.
తాగునీటి వనరులను పరిశుభ్రం చేయాలి
నీటి ఎద్దడి ఉన్నచోట్ల చలివేంద్రాలను నిర్వహించాలి
పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి
జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
మూడు శాఖలు సమన్వయంగా పనిచేయాలి
గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీరాజ్,పట్టణాభివృద్ధి శాఖలు సమన్వయం
నరేగా కింద రూ.8,200కోట్లు ఖర్చుచేశాం.
నరేగా లక్ష్యం రూ.10వేల కోట్లను చేరుకోవాలి
42లక్షల మంది రైతుల ఖాతాల్లో ‘సుఖీభవ’ రూ.1,000 జమ
మిగిలిన ఖాతాల్లో కూడా వెంటనే జమ చేయాలి
‘అన్నదాత సుఖీభవ’ కౌలురైతులకు కూడా అందిస్తున్న రాష్ట్రం ఏపినే
రైతులు అందరికీ ‘సుఖీభవ’ ప్రయోజనం అందించాలి
కౌలురైతులకు ఈ ఏడాది రూ.5వేల కోట్ల పంటరుణాలు
రైతులు,రైతుకూలీలు,కౌలు రైతులు అందరిలో భరోసా
వర్షాభావంలోనూ పంట దిగుబడులు తగ్గకుండా చూశాం
జల సంరక్షణ, సమర్ధనీటి నిర్వహణతో సత్ఫలితాలు













