ఏపీ సచివాలయంలో మరో ఉద్యోగి…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీంతో సచివాలయంలో మరో ఉద్యోగి కరోనాతో చనిపోయారు. ఇప్పటికే ఆరుగురిని వైరస్ కబళించింది. తాజాగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)గా పనిచేస్తున్న కిశోర్‍కుమార్ కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మృతిచెందారు. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.