నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.15వంద కోట్లు వెచ్చించిందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాయంలో మనబడి, నాడు-నేడు కార్యక్రమంపై జగన్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో చేపట్టే అభివృద్ది కార్యక్రమాల్లో మూడంచెల తనిఖీ విధానం ఉండాని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షకు మంత్రి ఆదిమూలపు సురేశ్, పాఠశా విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.













