అమరావతికే అనంతపురం తరలివచ్చింది
అనంతపూర్, హిందూపూర్ పార్లమెంట్ ల టిడిపి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఇన్ చార్జ్ లు, సమన్వయ కమిటి సభ్యులు
కార్యకర్తల కోలాహలంతో ప్రజావేదిక
అమరావతికే అనంతపురం తరలివచ్చింది
కార్యకర్తల్లో ఎన్నికల ఉత్సాహం పరవళ్లు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ సారి 14అసెంబ్లీ, 2పార్లమెంట్ లలో విజయం తథ్యం
రోజురోజుకూ ఉత్సాహం కార్యకర్తల్లో పెరుగుతోంది
టిడిపి గెలుపును ఎవరూ ఆపలేరు. ఆపేశక్తి ఎవరికి లేదు
ఈ రోజుతో 18పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తి
అభ్యర్ధుల ఎంపికకు ముందు అందరితో సంప్రదింపులు
అభ్యర్ధుల ఎంపికలో కార్యకర్తల అభిష్టానికే పెద్దపీట
సమర్ధవంతమైన నాయకత్వానికి చిరునామా తెలుగుదేశం
కియా వచ్చింది, యువతకు ఉపాధి తెచ్చింది
జిల్లాకు నీళ్లు వచ్చాయి, పండ్లు బాగా పండాయి
పాదయాత్రకు శ్రీకారం చుట్టింది అనంతపురం నుంచే
రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది ఈ జిల్లాలోనే
అన్నమాట ప్రకారం రూ.24,500కోట్లు రైతులకు రుణమాఫీ
ఇప్పుడు రూ.15వేల కోట్ల పెట్టుబడి సాయం రైతులకు ఇస్తున్నాం
కేంద్రం ఇవ్వకపోయినా కౌలురైతులకు ఇస్తున్నాం
5ఎకరాలు పైబడిన రైతులకు ఇస్తోంది మన రాష్ట్రంలోనే ఎన్నో కష్టాలతో మన రాష్ట్ర ప్రయాణం ప్రారంభం
5ఏళ్లలో అత్యధిక వృద్ధి రేటు సాధించింది ఆంధ్రప్రదేశ్
జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో వృద్ధిరేటు అత్యధికం
వ్యవసాయం,పరిశ్రమలలో వృద్దిరేటు ఎక్కువ
ఆర్బీఐ నివేదికే మన ప్రగతికి నిదర్శనం
నాలుగేళ్లలో 30లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి పెరిగింది
మహారాష్ట్రను మించి ఏపిలోనే పండ్ల ఉత్పత్తి
దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్.
ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం నెంబర్ వన్
5ఏళ్ల క్రితం అనంతపురం గురించి ఆలోచించండి
పాదయాత్రలో మీ కష్టాలు ప్రత్యక్షంగా చూశాను
5ఏళ్లలోనే అనంతపురం ను అభివృద్ది పురం చేశాం
18ఏళ్ల క్రితం వరుసగా కరువులతో అనంతపురం అస్తవ్యస్తం
ఇన్ పుట్ సబ్సిడి నేను ప్రారంభించింది అనంతపురంలోనే
రైతుల రుణమాఫి ప్రారంభించింది అనంతపురం నుంచే
హంద్రి-నీవా సుజల స్రవంతి పూర్తి చేస్తున్నాం
మడకశిర వరకు నీళ్లు తీసుకెళ్లాం
హంద్రీ-నీవా కాలువ వెడల్పు చేస్తున్నాం
జీడిపల్లి వద్ద మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చాం
నీళ్లు ఉంటేనే కియా వాళ్లు వస్తామన్నారు
6నెలల్లో గొల్లపల్లి వరకు నీళ్లు తెస్తానని చెప్పాను
అన్నట్లే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను
కియా సాధించాం, పెద్దఎత్తున ఉపాధి తెచ్చాం
జిల్లాలో భూముల ధరలు పెరిగేలా చేశాం
లక్ష పంటకుంటలు తవ్విన తొలిజిల్లా అనంతపురం
మన నదుల అనుసందానం వల్ల సత్ఫలితాలు
కుప్పం కన్నా పులివెందులకు నీళ్లిస్తాం అన్నాను
గండికోటకు నీళ్లు తెచ్చాం,పులివెందులకు నీరిచ్చాం
స్టీల్ ప్లాంట్ కు కేంద్రం సహకరించలేదు
కడప ఉక్కు కర్మాగారం మనమే పెడుతున్నాం
ఇక ఓట్లు వేయాల్సిన బాధ్యత మీదే
నేను 37 ఏళ్లుగా మీతో పాటే ఉన్నాను.
పార్టీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. అయినా వెనుకంజ వేయలేదు.
కష్టాలలో, నష్టాలలో అనంతపురం టిడిపి వెంటే ఉంది
ఆస్తులు పోయినా, ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గలేదు
ప్రతిపక్షంలో అందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
అయినా పసుపు జెండా దించకుండా భుజాన మోశారు
ఈ 5ఏళ్లలో అనంతపురం అభివృద్ధికి అనేకం చేశాం
అధికారంలో ఉన్నాం కాబట్టి జిల్లాకు నీళ్లు ఇచ్చాం
అధికారంలో ఉన్నాం కాబట్టి కియా ఫాక్టరీ తెచ్చాం.
అధికారంలో ఉన్నాం కాబట్టి పించన్లు 10రెట్లు చేశాం
నైపుణ్యాభివృద్ధి గల యువత ఉన్న రాష్ట్రం మనదే
ఈడిబి ద్వారా రూ.43వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
2లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి
ప్రకాశం జిల్లాలోనే రూ.9వేల కోట్లతో ఫార్మ్ ఇండస్ట్రీలు వస్తున్నాయి
రూ.74వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం
పోలవరం ప్రాజెక్టు పనులు 67% పూర్తి చేశాం
19 ప్రాజెక్టులను ప్రారంభించి రైతులకు అంకితం
మరో 4ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి
మన నదుల అనుసందానం దేశానికే నమూనా
భూగర్భ జలాలు పెంపు కరవులో ఆసరా అయ్యింది
మనం చేసిన అభివృద్ది, సంక్షేమం ప్రజలకు చెప్పాలి
ఇంటింటికి తిరిగి చెబితే 175సీట్లు మనవే
తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరం.
వైఎస్సార్ కాంగ్రెస్ చెడ్డ పార్టీ అని అందరికీ తెలుసు.
తమ చెడ్డతనం కప్పిపెట్టేందుకే టిడిపిపై చెడ్డ ముద్ర
జగన్ కు రాజకీయం చేతకాకే బీహారీ కన్సల్టెంట్.
కన్సల్టెంట్ లపై ఆధారపడే పార్టీ రాష్ట్రానికి అవసరమా..?
ఈ రోజు పార్టీ ఈ స్థాయిలో ఉందంటే మీ కష్టం
కార్యకర్తలకు నేనెప్పుడూ రుణపడి వుంటాను
కార్యకర్తల సాధికారతే ఇకపై నా లక్ష్యం
ఆర్ధికంగా, రాజకీయంగా మిమ్మల్ని పైకి తెస్తాను
65 లక్షలమంది కార్యకర్తల బాధ్యత నాదే
నా కుటుంబ సభ్యుల కంటే మీరే ఎక్కువ
జిల్లాలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదే
ఎన్నికల్లో ఏమరపాటుగా ఉండకూడదు
అభిమానం ఉంటే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తా, భోజనం పెడతా
అంతే తప్ప అభ్యర్ధుల ఎంపికలో రాజీపడను
రాజకీయంగా ఏ మాత్రం ముఖమాటం పడను
ధర్మపీఠంపై నేను కూర్చున్నాను.
ఎల్లప్పుడూ ధర్మాన్నే నేను ఆచరిస్తాను.
కాచి వడబోసే అన్నిచోట్ల అభ్యర్ధుల ఎంపిక
మాటలు చెప్పి ఇంట్లో పెట్టుకుంటే కుదరదు
ఇంటింటికి తిరగాలి, మనం చేసింది చెప్పాలి
ప్రజలందరి మద్దతు టిడిపికి కూడగట్టాలి
చిన్నపామైనా పెద్దకర్రతో కొట్టాలి
ఈ ఎన్నికల్లో మన పోటీ దుష్ట పార్టీతో
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల తేది వరకు మన ఆలోచనలు విజయంపైనే
అభ్యర్ధి ఎవరైనా పార్టీ విజయమే ముఖ్యం
దుష్టశక్తులన్నీ ఏకం అయ్యాయి,
కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయి
టిడిపి గెలిస్తే వాళ్ల ఆటలు సాగవని భయం
నేనెప్పుడూ నేరాలకు పాల్పడను
నేరగాళ్ల అరాచకాలను సహించను
పిచ్చాటలు ఆడితే సహించేది లేదు













