ఏపీ ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై పూర్తి సానుకూలతఃః ముఖ్యమంత్రి
‘మిషన్ ఎలక్షన్ 2019’పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు,పార్టీ బాధ్యులు
ఎన్నడూ లేనంత ఉత్సాహం టిడిపి కార్యకర్తల్లో ఉంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై పూర్తి సానుకూలత ఉంది
ఈ 26 రోజులు టిడిపి కార్యకర్తలు,నేతలు కష్టపడాలి.
అన్నిస్థాయిల్లో శ్రేణులు సమన్వయంగా పనిచేయాలి.
మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం వివరించాలి
కోటి మంది మహిళలకు ‘పసుపు-కుంకుమ’
ప్రతి రైతు కుటుంబానికి లక్షలాది రూపాయల లబ్ది
లక్షలాది యువతరానికి భవిష్యత్తు పట్ల భరోసా
టిడిపి ద్వారానే వచ్చే 5ఏళ్లు ప్రజలకు మేళ్ళు













