2019-24 టిడిపి మ్యానిఫెస్టో కమిటీ ఖరారు
సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ…ఎన్నికల సందర్భంగా ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అమలు చేసే విధివిధానల ముఖచిత్రానికి రూపకల్పన చేయనున్నారు…
2019-24 టిడిపి మ్యానిఫెస్టో కమిటీ ఖరారు చేశారు…ఆర్థిక మంత్రి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో 15తో కూడిన కమిటీ సభ్యుల పేర్లను విడుదల చేశారు.
మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా మంత్రి యనమల -కో-కన్వీనర్ గా మంత్రి కాలవ శ్రీనివాసులు – కమిటీ సభ్యులుగా గంటా, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, ఫరూఖ్, కిడారి శ్రావణ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్, భూమా బ్రహ్మానందరెడ్డి, కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, శోభా స్వాతిరాణి, పి. కృష్ణయ్య — ఎన్నికల మేనిఫెస్టోపై త్వరలో కమిటీ భేటీ .













