టిడిపి జెండా మోసింది కార్యకర్తలే
9లక్షల పంటకుంటలు తవ్వాం: ఒంగోలు కార్యకర్తలతో చంద్రబాబు
దేశంలో వ్యవసాయ వృద్ది 1.9%
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ వృద్ధి 11.4%
1.9% ఎక్కడ, 11.4% వృద్ది ఎక్కడ..?
సూక్ష్మపోషకాలు ఉచితంగా ఇస్తున్నాం
సూక్ష్మసేద్యంపై 90% సబ్సిడి ఇస్తున్నాం
4ఏళ్లలో 97% రైతుల ఆదాయాలు పెంచాం
రైతుల రాబడి రెట్టింపు చేస్తానని బిజెపి మోసం
చెప్పకపోయినా చేసిన చరిత్ర టిడిపి ది
అన్నదాతలు సుఖీభవంగా ఉంది ఏపిలోనే
ప్రతి రైతు కుటుంబానికి రూ.15వేలు పెట్టుబడి సాయం
డబ్బులు లేకున్నా రైతులకు పెద్దఎత్తున చేయూత
పేదలకు 29లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 11లక్షల ఇళ్ల పూర్తి
లక్షలాది ఇళ్ల
ప్రకాశం జిల్లాలో 5నియోజకవర్గాల తాగునీటికి రూ.1000కోట్లు
ఓటు అడిగే హక్కు టిడిపికి కాక ఎవరికి ఉంది
కులం చూసి నేను పనిచేశానా..? మతం చూసి పని చేశానా..? నా స్వార్ధం కోసం పనిచేశానా..
ముఖ్యమంత్రి చంద్రబాబు సూటి ప్రశ్న
రాష్ట్రం కోసం, 5కోట్ల ప్రజల కోసం చేశాను
కులాలు,మతాలు
రూ.22వేల కోట్లతో ఆసియన్ పల్ప్ పేపర్ మిల్లు
పత్యక్షంగా,పరోక్షంగా 30వేల మందికి ఉపాధి
50వేల మంది రైతులకు ప్రయోజనం
కనిగిరి నిమ్జ్ ,దోనకొండ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ది
కందుకూరులో వెటర్నరీ పాఠశాల
సుబాబుల్ టన్నుకు రూ.300 అదనంగా ఇచ్చాం
నష్టాలలో ఉన్న డెయిరీని ఆదుకున్నాం
గత ప్రభుత్వాలు శనగ కొనక రైతులు ఇబ్బందులు పడ్డారు
టిడిపి వచ్చాకే శనగలు మార్కెట్ జోక్యంతో కొన్నాం
నేను కష్టపడితే రాష్ట్రం సుఖపడుతుంది అనే శ్రమిస్తున్నాను
నాతో శాశ్వతంగా ఉండేది మీరు. మీ బాగోగుల బాధ్యత నాదే.
అధికారంలో ఉన్నా లేకపోయినా,ఎన్ని ఇబ్బందులు పడినా టిడిపి జెండా మోసింది కార్యకర్తలే













