ఎలక్షన్ మిషన్ 2019పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
హాజరైన టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు
‘అన్నదాత సుఖీభవ’ పథకం ఒక చరిత్ర: ముఖ్యమంత్రి చంద్రబాబు
కౌలురైతులకు కూడా మార్గదర్శకాలు
కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు పెట్టారు
ఏపిలో మాత్రం రైతులు అందరికీ ఇస్తున్నాం
పించన్ కింద ఏడాదికి రూ.24వేలు,
ఒక్కో మహిళకు రూ.20వేలు ‘పసుపు-కుంకుమ’
రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు
3 ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పెద్దకొడుకుగా ఉంటానన్నమాట నిలబెట్టుకున్నా
ఏకపక్ష ఎన్నికకు ఇదొక అవకాశం
ఎన్నో కష్టాలలో కూడా ఇన్నికార్యక్రమాలు జరిగింది ఏపిలోనే
వైకుంఠపురం బ్యారేజికి శంకుస్థాపన చేశాం
ప్రకాశం బ్యారేజికి అటుఇటు 100కి.మీ జలకళ
అటు వైకుంఠపురం, ఇటు చోడవరం బ్యారేజి
రాజధాని అమరావతికి నీటికొరత రాదు
ఈరోజు విశాఖ డేటా సెంటర్లకు శంకుస్థాపన
రూ.70వేల కోట్ల పెట్టుబడి,పెద్దఎత్తున ఉపాధి
డేటా నాలెడ్జ్ లో వర్జీనియాకు ధీటుగా విశాఖ పట్నం.













