ప్రజల ఆమోదం పొందడమే నాయకత్వ సామర్ధ్యం : కర్నూల్ టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉల్లి రైతులకు మార్కెట్ జోక్యం కింద ఆదుకున్నాం. హంద్రీ నీవా కింద ఇన్నాళ్లపాటు నీళ్లు గతంలో రాలేదు. అనంతపూర్ , కర్నూల్ భూగర్భ జల సంరక్షణలో దేశంలోనే ముందున్నందుకు అవార్డులు వచ్చాయి. నంద్యాల కు నీళ్లు బాగా వచ్చాయి. పనులు బాగా చేసాం. సీట్లు అన్నింటిలో మనమే గెలవాలి. ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెడతాం. అందరి సేవలు వినియోగించుకుంటాం . నాయకుడిపై ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ప్రజల ఆమోదం పొందడమే నాయకత్వ సామర్ధ్యం : కర్నూల్ టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు













