అఖిలాంధ్ర ప్రజల కీర్తినందుకుంటున్న చంద్రబాబునాయుడు…
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని కులాలకు,మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు ప్రధానమైన నీటి వనరును కల్పించడానికు ప్రతి సోమవారాన్ని ‘పోల’వారంగా అత్యంత నిష్టతో, ప్రతిష్టాత్మకంగా, యజ్జ్ఞంగా భావించి ఊఒర్తి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చూసి ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దేవునిగా కొలుస్తు, కీరిస్తూ భజనలు, కీర్తనలు పాడటం విశేషం…ఇక ప్రతిపక్ష నేతలు కులం, మతం, వర్గం , ప్రాంతం అంటూ ప్రజల్లో చీలికలు తెచ్చి లబ్దిపొందాలనుకుంటున్న దుష్ట రాజకీయాన్ని యావత్ ఆంధ్రులు, తెలుగు జాతి తిప్పి గొట్టి, రాష్ట్రంలో అభివృద్ధి పంటలో ఒక్క కలుపు మొక్కా లేకుండా జాగ్రత్త పడాల్సిన సమయనిది…యజ్జ్ఞాలు చేసిన దేవతలకు రాక్షసులు అడ్డు పడ్డట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి యజ్జ్ఞానికి జగన్, కన్నా మోడీ బీడీ బోడీలను తరిమికొట్టాలి..మనల్ని మనమే రక్షించుకోవాలి…













