Chandrababu: ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు
• అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ క్వాంటం నెర్వ్ సెంటర్ గా మారుతుంది.
• ఇక్కడ ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ నుంచి క్వాంటం హార్డ్ వేర్ యాక్సెస్ ఉంటుంది
• పరిశోధనలు, ఆవిష్కరణల కోసం కొత్త ఆల్గారిథమ్స్, క్రిప్టో గ్రఫీ అవసరం అవుతుంది.
• దానికి అనుగుణంగా నిపుణులు అవసరం అవుతారు.
• అందుకే అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం
• ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 35 క్యూఐసీలతో పాటు భారత్ లో మొదటి క్యూఐసీ అమరావతిలో అందుబాటులోకి వస్తోంది.














