కేంద్రం తీరుకు నిరసనగా నల్లచొక్కా ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
నల్లచొక్కాతో శాసనసభకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు * నల్లచొక్కా ధరించి శాసనసభ విధుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు * ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా నల్లచొక్కా ధరించిన సీఎం చంద్రబాబు * ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు కార్యచరణ ప్రకటించిన సీఎం చంద్రబాబు * విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు ఫిబ్రవరి 1ని నిరసన దినంగా పాటించాలని పిలుపిచ్చిన సీఎం చంద్రబాబు * ఏపీకి ప్రత్యేక హోదా అమలును నీరుగారుస్తున్న ప్రధాని మోడీ వ్యవహార సరళిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు *ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందివ్వడంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్లదుస్తులు ధరించాలని పిలుపిచ్చిన సీఎం చంద్రబాబునాయుడు













